ఇండోనేసియాలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి
వరకు సుమారు 268 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 151 మంది
గల్లంతయ్యారని పేర్కొన్నారు. 1,083 మంది తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. వందల
సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్
ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.