ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ సెక్యులర్ బ్లాగర్ అవిజిత్ రాయ్, అతని
పబ్లిషర్ను హత్య చేసిన కేసులో మరణశిక్ష పడిన ఇద్దరు ఇస్లామిక్ మిలిటెంట్లు
ఆదివారం ఢాకాలోని ప్యాక్ కోర్టు నుంచి నాటకీయంగా తప్పించుకున్నారు. బైక్ పై
వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులపై కొన్ని రసాయనాలను చల్లి
నిందితులను తరలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని హోం వ్యవహారాల
మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ విలేకరులకు తెలిపారు.