భారతదేశంలో మనీలాండరింగ్, హింసను ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న
వివాదాస్పద జకీర్ నాయక్ కు ఫిఫా నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది. 2022
ఫిఫా ప్రపంచ కప్‌కు ముందుగానే ఇస్లాం గురించి బోధిస్తూ ఉపన్యాసాలు ఇవ్వాలని
ఖతార్ కోరింది. నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను భారతీయ
అధికారులు ఇటీవల మూసివేశారు. దాని సభ్యులు “వివిధ మత సంఘాలు, సమూహాల మధ్య
శత్రుత్వం, ద్వేషం, చెడు భావాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న కారణంతో
ఆ సంస్థపై భారత్ నిషేధం ప్రకటించింది. అనంతరం ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు.
అతని కోసం భారత్ గాలిస్తున్న సమయంలో ఖతార్ ఆహ్వానించడంపై భారత్ ఎలా
స్పందిస్తుందో చూడాల్సి వుంది.