హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్.. ఏరోస్పేస్ రాకెట్‌ను
అభివృద్ధి చేసింది. విక్రమ్-ఎస్ ప్రారంభంతో భారతదేశపు ఏరోస్పేస్ రంగంలోకి
తొలిసారిగా ప్రైవేట్ సంస్థలు ఆరంగేట్రం చేసినట్లయింది. మొట్టమొదటి ఈ ప్రైవేట్
రాకెట్ ‘విక్రమ్-ఎస్’ను ఇస్రో ప్రయోగించింది. దీంతో భారతదేపు ఏరోస్పేస్
రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశించినట్లయింది. ఇండియన్ స్పేస్-టెక్
స్టార్టప్ స్కైరూట్ ప్రతినిధి నాగభరత్ డాకా ఏరోస్పేస్ గురించి పలు విషయాలు
వెల్లడించారు. తన తోటి ఇంజనీర్ పవన్ చందన అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యాన్ని చూసి
చాలా ఉత్సాహంగా ఉన్నామన్నారు. తాము ప్రభుత్వ అంతరిక్ష సంస్థ అయిన ఇండియన్
స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)లో తమ స్థిరమైన ఉద్యోగాలను విడిచిపెట్టి
స్కైరూట్‌ను స్థాపించామన్నారు. స్కైరూట్ శుక్రవారం భారతదేశపు మొట్టమొదటి
ప్రైవేట్ రాకెట్‌ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష కేంద్రం
నుంఛి ప్రయోగించి చరిత్ర సృష్టించింది.