శాంతి చర్చల గురించి మాస్కో అధికారికంగా కైవ్‌ను సంప్రదించలేదని ఉక్రేనియన్
ప్రెసిడెన్షియల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ హాలిఫాక్స్ స్పష్టం చేశాడు.
చర్చలు జరగాలంటే రష్యా తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని అయన
అన్నాడు. శనివారం ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్‌లో వీడియో లింక్ ద్వారా ఆయన
ప్రసంగించాడు. చర్చలకు సంబంధించి రష్యా వైపు నుంచి ఎటువంటి అధికారిక సమాచారం
లేదన్నాడు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ సరిహద్దుల వెలుపల చర్చలు
తమకు ఆమోదయోగ్యం కాదని కూడా ఆయన స్పష్టం చేశాడు. ముందుగా రష్యా తన బలగాలను
వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.