మానవ హక్కులపై పోరాడుతున్నఆలా అబ్దేల్ ఈజిప్టులోని ఓ జైలులో మగ్గిపోతున్నాడు.
ఇటీవల ఆయన నిరాహారదీక్ష చేపట్టి వార్తల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉండగా, అతని
కార్యకర్త సోదరి మోనా సీఫ్, వారి తల్లి, అత్త, ఇతర సోదరి కైరోకు ఉత్తరాన
ఉన్నవాడి ఎల్-నాట్రౌన్ జైలులో అతడితో ములాఖత్ అయ్యారు. అనంతరం వారు వివరాలను
ట్వీట్ చేశారు. ఆలా అబ్దేల్ ఆరోగ్యం చాలా క్షీణించిందని ఆవేదన వ్యక్తం చేశారు.