అల్ జజీరా జర్నలిస్ట్ షిరిన్ అబు అక్లేహ్ మరణంపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు
ప్రారంభించిందని ఇజ్రాయెల్ సోమవారం ధృవీకరించింది. అక్లేహ్ ప్రసిద్ధ
అమెరికన్-పాలస్తీనియన్ జర్నలిస్ట్. ఈ ఏడాది మేలో వెస్ట్ బ్యాంక్ సిటీ
జెనిన్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) దాడిలో ఆమె మరణించింది.
అక్లేహ్ మరణంపై దర్యాప్తు చేయాలన్న అమెరికా నిర్ణయాన్ని ఇజ్రాయెల్ “పెద్ద
తప్పు”గా పేర్కొంది. ఈ తరుణంలో అల్ జజీరా జర్నలిస్టు షిరీన్ అబు అక్లేహ్
మృతిపై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు ప్రారంభించిందని ఇజ్రాయెల్ సోమవారం
తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ఉత్తర వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ పట్టణంలో
ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆమె మరణించిన విషయం
తెలిసిందే.