ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో
బైడెన్ శనివారం మరోసారి తడబడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొలంబియా,
కంబోడియాలను మిక్స్ చేశారు. ఏషియన్ సమ్మిట్‌ను నిర్వహించినందుకు కంబోడియాకు
బదులు కొలంబియాకు పొరపాటున ధన్యవాదాలు తెలిపారు. “మేలో వైట్ హౌస్‌లో ఆతిథ్యం
ఇవ్వడం గౌరవంగా ఉంది, ఇప్పుడు మేము కంబోడియాలో తిరిగి కలిసి ఉన్నాము” అని
యుఎస్ ప్రెసిడెంట్ చర్చలను ప్రారంభించినప్పుడు చెప్పారు. ” ఇప్పటికే సాధించిన
దానికంటే మరింత బలమైన పురోగతి సాధించడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఏషియన్
దేశాలకు కొలంబియా నాయకత్వం వహించినందుకు నేను ప్రధానమంత్రికి ధన్యవాదాలు
చెప్పాలనుకుంటున్నాను,” అన్నారాయన.