భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే నాలుగు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు
బయలుదేరారు. రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత అభివృద్ధి చేయడానికి
జనరల్ పాండే నవంబర్ 14 నుంచి 17 వరకు తన ఫ్రెంచ్ సహచరులు ఉన్నతస్థాయి సైనిక
అధికారులతో సమావేశమవుతారు. అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్
అధికారులు ఈ విషయాలను ట్విట్టర్ లో వెల్లడించారు. పాండే పర్యటన ఇరుదేశాల
మధ్య ఉన్న రక్షణ సంబంధాలను మరింత మెరుగుపరచడానికి సహకరిస్తుందని అధికారులు
ఆశాభావం వ్యక్తం చేశారు.