మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మాల్దీవుల రాజధాని నగరం మాలేలోని
ఓ బిల్డింగ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన వర్కర్స్
ఉంటున్న ఓ భవనంలో ప్రమాదం జరిగిందని మాల్దీవుల అధికారులు వెల్లడించారు. ఈ
ప్రమాదంలో 11 మంది చనిపోయారని ప్రకటించారు. మృతుల్లో 8 మంది భారతీయులు
ఉన్నారని, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన వారని ఓ సెక్యూరిటీ అధికారి
వెల్లడించారు. ఈ ఘటనపై మాల్డీవుల్లోని భారత హై కమిషన్ తీవ్ర దిగ్భ్రాంతి
వ్యక్తం చేసింది. మేల్ అగ్నిప్రమాద ఘటన మృతుల్లో భారతీయులు కూడా ఉన్నారని
ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వివరాల కోసం మాల్దీవుల అధికారులను
సంప్రదిస్తున్నామని పేర్కొంది. హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది.