బ్రెజిల్ లో ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై ఆరోపణలు అవాస్తవమని ఆ దేశ సైన్యం
నివేదించింది. అక్టోబరు 30న ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమి చెందడంపై
కొంతమంది అతని మద్దతుదారులు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బ్రెజిలియన్
మిలిటరీ నుంచి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నివేదిక దేశంలోని ఎన్నికల సంస్థల్లో
సమస్యలను బహిర్గతం చేసింది. అదేవిధంగా, పలు సర్దుబాట్లను సూచించింది. బుధవారం
విడుదల చేసిన ఫలితాలు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని
కొంతమంది ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరోలా వుంది. సావో పాలోలోని ఇన్స్పెర్
విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్న కార్లోస్ మెలో
ఈ అధ్యయనంపై విశ్లేషణ చేశారు. నిరసనకారుల ఏజెంటు, వారు ఒక ఉన్నత అధికారిగా
భావించి, మోసానికి సంబంధించిన ఆధారాలు లేవని పేర్కొన్నారు, “ఏ రుజువు
లేనట్లయితే ప్రదర్శనకారులు మోసం గురించి ఎలా మాట్లాడగలరు..” అంటూ ఆయన
ప్రశ్నించారు.