కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని మే 8న బ్యాంకులకు బ్రిటన్
ప్రభుత్వం సెలవు ప్రకటించింది. “వచ్చే సంవత్సరం హిజ్ మెజెస్టి కింగ్
చార్లెస్-3 పట్టాభిషేకానికి గుర్తుగా అదనపు బ్యాంక్ సెలవును ప్రకటించాలని
ప్రధానమంత్రి రిషి సునాక్ నిర్ణయించారు. మే 6 శనివారం పట్టాభిషేకం తర్వాత మే 8
సోమవారం నాడు బ్యాంక్ సెలవుదినం వస్తుంది” అని బ్రిటన్ ప్రధాన మంత్రి
కార్యాలయం వెల్లడించింది.
“కొత్త చక్రవర్తి పట్టాభిషేకం మన దేశానికి ఒక ప్రత్యేకమైన క్షణం. ఈ
చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని, వచ్చే ఏడాది యునైటెడ్ కింగ్డమ్
మొత్తానికి అదనపు బ్యాంక్ సెలవును ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది” అని ప్రధాని
రిషి సునక్ అన్నారు.