ఉక్రెయిన్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అణుయుద్ధం వల్ల కలిగే నష్టాలను
వివరిస్తూ రష్యా బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “అణు యుద్ధాన్ని గెలవలేము,
దాని అణు నిరోధక విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు ఎప్పటికీ పోరాడకూడదనే
సూత్రానికి రష్యా కఠినంగా, నిరంతరంగా కట్టుబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో రష్యన్
సిద్ధాంతాలు ఖచ్చితంగా నిర్వచించబడ్డాయి, రక్షణాత్మకంగా ఉండాలనే లక్ష్యంతో
ఉంటాయి. విస్తృతంగా అనుమతించవు.’ అనేది ఆ ప్రకటనలోని సారాంశం. కాగా,
జాపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రతా పరిస్థితికి సంబంధించి
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.