ఉక్రెయిన్ : తూర్పు ఉక్రెయిన్లోని స్లొవియాన్స్క్పై రష్యా జరిపిన క్షిపణి
దాడుల్లో మృతి చెందినవారి సంఖ్య 11కి చేరింది. ఒక అపార్ట్మెంట్ భవన
శిథిలాల్లో చిక్కుకున్నవారివద్దకు వెళ్లేందుకు సహాయక బృందాలు
ప్రయత్నించినప్పుడు రెండు మృతదేహాలు బయటపడడం దీనికి కారణం. తాజా దాడుల తర్వాత
అమెరికా నుంచి మరిన్ని క్షిపణి రక్షణ వ్యవస్థల్ని పొందడానికి ఉక్రెయిన్
నిరీక్షిస్తోంది. శత్రు విమానాలను గుర్తించి కూల్చివేయడానికి రక్షణ
వ్యవస్థల్ని ఎలా వాడాలో తెలుసుకునేందుకు 65 మంది ఉక్రెయిన్ సైనికులు ఇటీవలే
అమెరికాలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.