ఉక్రెయిన్‌లో ఆక్రమించుకున్న ప్రాంతాలను గత ఏడాది తమ దేశంలో విలీనం
చేసుకున్నాక రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి కీలక నగరం మరియుపోల్‌లో
పర్యటించారు. ఈ తీర ప్రాంత నగరాన్ని గత ఏడాది మే నెలలో రష్యా సేనలు కైవసం
చేసుకున్నాయి. 9 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియా
ద్వీపాన్ని కూడా పుతిన్ సందర్శించారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించుకున్న
ప్రాంతంలో తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు. పోర్టు సిటీ
మరియుపోల్‌ను పుతిన్ సందర్శించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఉక్రెయిన్‌లోని
ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా
ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత విలీన ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్
పర్యటించడం ఇదే తొలిసారి. కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ మరియుపోల్ నగరంలో
రాత్రివేళ పుతిన్ కలియతిరిగారు.