హ్యూస్టన్ : తుపాకీ అంటే ఏంటో తెలియని ఓ మూడేళ్ల పాప దాన్ని ఆట వస్తువుగా
భావించి పేల్చింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఆ చిన్నారి అక్క ప్రాణాలు
కోల్పోయింది. తుపాకీ అంటే ఏంటో తెలియని ఓ మూడేళ్ల పాప దాన్ని ఆట వస్తువుగా

కోల్పోయింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హ్యూస్టన్ ప్రాంతంలోని టామ్బాల్ పార్క్వే సమీపంలోని అపార్ట్మెంటులో ఓ
కుటుంబం నివసిస్తోంది. ఇందులో ఇద్దరు చిన్నారులున్నారు. ఆదివారం సాయంత్రం
వీరిద్దరూ బెడ్రూమ్లో ఆడుకుంటున్నారు. కుటుంబంలోని పెద్దలు ఇంట్లో ఇతర
పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా బెడ్రూమ్ నుంచి తుపాకీ పేలిన
శబ్దం వినిపించడంతో పరుగున అక్కడకు వెళ్లగా.. నాలుగేళ్ల చిన్నారి
రక్తపుమడుగులో కన్పించింది.చిన్నారులిద్దరూ ఆడుకుంటూ ఉండగా.. మూడేళ్ల పాపకు
గదిలో ఫుల్గా లోడ్ చేసిన గన్ దొరికింది. అది ఎంత ప్రమాదకరమో తెలియని ఆ
పసికందు నాలుగేళ్ల తన సోదరిని కాల్చింది.