బీజింగ్ : తమ దేశ అభివృద్ధిని అడ్డుకునే విషయంలో పాశ్చత్య దేశాలకు అమెరికా
నేతృత్వం వహిస్తోందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో
దేశ అభ్యున్నతి పలు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ
దేశాలు చైనాను అణగదొక్కేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాయి. అవి దేశ
అభివృద్ధి పథానికి పలు సవాళ్లు విసురుతున్నాయని జిన్‌పింగ్ పేర్కొన్నట్లు
హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్టు మీడియా కథనం వెల్లడించింది.
చైనా పార్లమెంటు వార్షిక సమావేశాల నేపథ్యంలో ఓ చర్చా కార్యక్రమంలో జిన్‌పింగ్
మాట్లాడారు.