బెర్లిన్: ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు చైనా ఆయుధాలు పంపితే
పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ అన్నారు.
చైనాపైనా ఆంక్షలు విధించే అవకాశాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు పర్యవసానాలు
తప్పకుండా ఉంటాయి. అయితే ఆ పరిస్థితి తలెత్తకుండా చూస్తున్నాం. ఇందులో మేం
విజయం సాధిస్తామనే అనుకుంటున్నాం. ఈ విషయంలో మేం చాలా జాగ్రత్తగా
వ్యవహరించాలని షోల్జ్ తెలిపారు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ మధ్యకాలంలో జర్మనీ
అతి పెద్ద వాణిజ్య భాగస్వామి చైనా కావడం. ఈ నేపథ్యంలో రష్యాకు సాయం చేస్తే
చైనాపై ఎలాంటి చర్యలుంటాయన్న విషయాన్ని షోల్జ్ వివరించలేదు.