ఎముకల ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం. కానీ, దాని పరిమాణం ప్రయోజనకరమైన,
హానికరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. అధిక ప్రోటీన్ ఆహారం మన ఎముకల
ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి కాల్షియం నష్టానికి దారితీస్తుందని పోషకాహార
నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ఎముకల ఆరోగ్యానికి ప్రోటీన్ ముఖ్యం, కానీ చాలా
జంతు ప్రోటీన్, ముఖ్యంగా ఎర్ర మాంసం, వాస్తవానికి మీ ఎముకలకు హాని
కలిగిస్తుంది” అని ఒక నిపుణుడు రాశాడు. అధిక ప్రోటీన్ల కోసం రెడ్ మీట్‌పై
మాత్రమే ఆధారపడకుండా, డైరీ, చేపలు, చికెన్, మొక్కల ఆధారిత వనరులతో కూడా
కలపాలని డైటీషియన్ జోడించారు. ప్రోటీన్లు పుష్కలంగా పండ్లు, కూరగాయలు,
తృణధాన్యాలతో సమతుల్యంగా ఉండాలి.మాంసంలో అధిక ఫాస్పరస్-టు-కాల్షియం నిష్పత్తి
ఉంటుంది. ఇది కాల్షియం విసర్జనను పెంచుతుంది. అదేవిధంగా ఎముక డీమినరలైజేషన్కు
కారణమవుతుంది. ఇదే కాకుండా జంతు ప్రోటీన్ తీసుకోవడం, ముఖ్యంగా ఎర్ర మాంసం,
రక్తం ఆమ్లంగా మారుతుంది. ఎముకల నుంచి కాల్షియం తొలగించబడుతుందని నిపుణులు
చెబుతున్నారు