పొగాకును వివిధ రూపాల్లో అంటే సిగరెట్లు, బీడీలు కాల్చడం, హుక్కా తీసుకోవడం,
పొగాకు నమలడం వల్ల అంటే గుట్కాలు, నేరుగా పొగాకు తినడం వల్ల వ్యాధులు వ్యాప్తి
చెందుతున్నాయి. నికోటిన్ అనేది పోగాకులో ఉండడం వల్ల ధూమపానం ఒక వ్యసనానికి
దారితీస్తుంది. ధూమపానం వల్ల వచ్చే వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే
నివారించవచ్చు. వ్యసనంలా మారిన ధూమపానం ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.
పోగాకు ఉత్పత్తులను మానివేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ధూమపానం
మానేసిన 20 నిమిషాల తరువాత, మీ హృదయ స్పందన తగ్గుతుంది. 12 గంటల్లో మీ రక్తంలో
కార్బన్ మోనాక్సైడ్ స్థాయి సాధారణ స్థితికి వస్తుంది. 2-12 వారాల్లో మీ రక్త
ప్రసరణ మెరుగుపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది. 1-9 నెలల్లో దగ్గు
తగ్గుతుంది. 5-15 సంవత్సరాల్లో మీ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. 10
సంవత్సరాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల రేటు సగమే ఉంటుంది