కమ్యూనిటీ గార్డెనింగ్లో పాల్గొనడం వల్ల క్యాన్సర్, మానసిక ఆరోగ్య రుగ్మతలతో
సహా తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కమ్యూనిటీ
గార్డెనింగ్ నుంచి ప్రజలు బహుళ ఆరోగ్య ప్రోత్సాహక ప్రయోజనాలను పొందుతారని
పరిశోధకులు నిరూపించారు. కమ్యూనిటీ గార్డెనింగ్ లో పండే తాజా ఉత్పత్తులను
తినడం ద్వారా మంచి ఫైబర్ లభిస్తుందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
తోటను పెంచడం ద్వారా ఎక్కువ వ్యాయామం చేయడంతో పాటు సామాజికంగా మరింత కనెక్ట్
అవుతారట. ఇవన్నీ క్యాన్సర్, మానసిక ఆరోగ్య సమస్యలు,వివిధ దీర్ఘకాలిక వ్యాధుల
నుంచి రక్షణ కారకాలుగా నిలిచాయి.