ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య
ఆహారం తీసుకోవడం చాలా మంచిది. జపనీస్ సరునాషి పండు నుండి రసం ఊపిరితిత్తుల
క్యాన్సర్‌ను నివారించడంలో, తగ్గించడంలో సహాయపడుతుందని ఒకయామా విశ్వవిద్యాలయ
పరిశోధకులు కనుగొన్నారు. సరునాషి (ఆక్టినిడియా ఆర్గుటా) అనేది జపాన్, ఉత్తర
చైనా, కొరియన్ ద్వీపకల్పం మరియు రష్యన్ ఫార్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాలలో
పండించే తినదగిన పండు. సరునాషిని హార్డీ కివి, కివి బెర్రీ, సైబీరియన్
గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 మిలియన్ల మంది
ప్రజలు పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లక్షలమంది మంది ఊపిరితిత్తుల
క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. ధూమపానం మానేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్
నివారణ సాధ్యమవు. అదేవిధంగా పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం
బల్ల కూడా క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుందని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి.
జపాన్‌లోని ఒకాయమా విశ్వవిద్యాలయం పరిశోధకులు జపాన్‌లో పండించిన సరునాషి పండు
నుండి రసాన్ని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తగ్గించడంతో పాటు
పూర్తి నివారణ సాధ్యమవుతుందని పరిశోధనలద్వారా నిరూపితం చేశారు.