డెయిరీ, కాయధాన్యాలు, గుడ్డు, పౌల్ట్రీ, గింజలు, మిల్లెట్లు వంటి వివిధ ఆహార
వనరుల నుంచి ప్రోటీన్ అందుబాటులో ఉంది కాబట్టి, తినే పదార్థాల ప్రాముఖ్యత
గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన
భాగం. భారతీయుల్లో ప్రోటీన్ లోపం 80% కంటే ఎక్కువగా ఉందని ఇండియన్ మార్కెట్
రీసెర్చ్ బ్యూరో ఇటీవలి నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడైంది. భారతదేశంలో పట్టణ,
గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ప్రోటీన్ వినియోగం తగ్గుతోంది. అయితే డెయిరీ,
కాయధాన్యాలు, గుడ్డు, పౌల్ట్రీ, నట్స్ వంటి ప్రోటీన్లు అందుబాటులో ఉన్నాయి. మన
ఆరోగ్యంపై ప్రోటీన్ ప్రాముఖ్యత, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఆహారంలో ప్రోటీన్
మూలాల గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. ఆరోగ్యాన్ని
మెరుగుపరచడంలో పౌల్ట్రీ ప్రోటీన్ సహాయపడుతుంది.