వివిధ వయసుల వారిని ఫ్యాటీ లివర్ ఎక్కువగా భయాందోళనలకు గురి చేస్తు న్నందున
ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం మంచిది. పలురకాల పండ్లను తినడం వల్ల ఫ్యాటీ
లివర్ సమస్యలు తగ్గుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పండ్లు, కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్
డిసీజ్ రివర్స్ అవుతుంది.
కొవ్వు కాలేయం కారణంగా నీరసంగా, అలసటగా అనిపించవచ్చు. కుడివైపు
పొత్తికడుపులో కొంచెం నొప్పిగా అనిపించవచ్చు. ఇది నియంత్రించబడకపోతే చివరికి
కాలేయ వైఫల్యం, లేదా కాలేయ క్యాన్సర్కు దారి తీస్తుంది.

కీలకమైన అవయవంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల కాలేయ పనితీరు
దెబ్బతింటుంది. ఆరోగ్యకరమైన కాలేయం పనితీరుకు కొంత మొత్తంలో కొవ్వు
ముఖ్యమైనదే.. అయితే, అది ఎక్కువైతే సమస్య ప్రారంభమవుతుంది.
ఫ్యాటీ లివర్ వ్యాధిని తిప్పికొట్టడంలో సహాయపడే కొన్ని పండ్లు ఇక్కడ ఉన్నాయి.
ద్రాక్షపండ్లు , అవోకాడో, బ్లూబెర్రీ, అరటి, నిమ్మ, ద్రాక్ష.
ఈ మాయా పండ్లు జ్యుసిగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ
ఆక్సిడెంట్లు కాలేయ నష్టాన్ని సరిదిద్దడంలో, విషపదార్థాలను
తొలగించడంలో సహాయపడతాయి.