చైనా సహా.. పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నకరోనా బీఎఫ్ 7 వేరియంట్ భారత్ లోనూ
వెలుగు చూసింది. ఒమిక్రాన్(బీఎఫ్ 5) కు సబ్- వేరియంట్ అయిన బీఎఫ్ 7 అత్యంత
వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు భారత్ లో మూడు బీఎఫ్.7 కేసులు వెలుగు
చూడగా..బాధితులు హోం ఐసొలేషన్ లోనే కోలుకున్నట్లు నివేదికలు స్పష్టం
చేస్తున్నాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే చైనీయుల విషయంలో ఇది కొంత ప్రమాద
కారిగానే కనిపించినా.. హైబ్రీడ్ ఇమ్యూనిటీ ఉన్నభారతీయులకు ఈ వేరియంట్ ఏమంత
పెద్ద ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. చైనా, ఇతర దేశాల్లో కొత్త కోవిడ్
ఇన్ఫెక్షన్ అకస్మాత్తుగా పెరగడంతో, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా
బుధవారం కోవిడ్ -19 పరిస్థితిపై సమీక్షించారు. భారతదేశంలో కనుగొనబడిన
వేరియంట్‌గా, కొత్త వేరియంట్‌ను ట్రాక్ చేయడానికి సానుకూల కేసుల మొత్తం జీనోమ్
సీక్వెన్సింగ్‌ను పెంచాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అనేక గ్లోబల్
ఎపిడెమియాలజిస్ట్‌లు అంచనా వేస్తున్నందున, ప్రపంచ జనాభాలో ఒక శాతం కంటే ఎక్కువ
మంది రాబోయే 90 రోజుల్లో వ్యాధి బారిన పడే అవకాశం ఉందని, మిలియన్ల కొద్దీ
మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.