కోల్డ్ వాటర్ థెరపీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అసలు ఏమిటీ థెరపీ? దీని
ద్వారా ఒనగూరే ప్రయోజనాలేమిటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరీరాన్ని
చల్లటి నీటిలో ఉంచడం వల్ల రక్త నాళాలు ఏర్పడతాయని చిరోప్రాక్టిక్ నిపుణుడు
జోనాథన్ లియరీ పేర్కొన్నారు. న్యూయార్క్, కాలిఫోర్నియా నగరాల్లో రెమెడీ ప్లేస్
వెల్నెస్ సెంటర్ల సీఈఓ, వ్యవస్థాపకుడు అయిన జోనాథన్ లియరీ కధనం ప్రకారం..
దీనిని వాసోకాన్స్ట్రిక్షన్ అని పిలుస్తారు. ఇది అవయవాలకు రక్తాన్ని పంపుతుంది.
అదనంగా, నీరు శరీరంపై ఒత్తిడి తెస్తుంది. దీనిని హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అని
పిలుస్తారు.ఇది గుండె, మెదడు,ఊపిరితిత్తుల వంటి ముఖ్యమైన అవయవాలకు రక్త
ప్రవాహానికి సహాయపడుతుంది. ఆ అవయవాలకు ఎక్కువ రక్తం ప్రవహించినప్పుడు, ఎక్కువ
ఆక్సిజన్, పోషకాలు అవి పొందవచ్చు.