పీరియడ్స్ సమయంలో శృంగారం సురక్షితమేనా? ఆ కార్యక్రమానికి దూరంగా ఉండవలసిన
అవసరం వుందా? అనే ప్రశ్నలు సాధారణంగా అందరిలో ఉదయిస్తుంటాయి. అయితే,
పీరియడ్స్ లో ఉన్నంతమాత్రాన సెక్స్ కు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం నెలలో ఇతర సమయాల్లో కంటే మెరుగ్గా ఉంటుందని
కొంతమంది మహిళలు భావిస్తారు. నిజానికి పీరియడ్స్ సమయంలో ఎక్కువ లూబ్రికేషన్
అవసరం లేదు. అలాగే ఉద్వేగం కలిగి ఉండటం వల్ల పీరియడ్స్ లక్షణాలు, తిమ్మిర్లు
వంటివి తగ్గుతాయి. అలాగే, సెఫాలాల్జియాలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో..పీరియడ్స్
ఉన్నా లేకపోయినా సెక్స్ కొంతమందికి మైగ్రేన్లు, క్లస్టర్ తలనొప్పి నుంచి
తక్కువ నొప్పిని అనుభవించడంలో సహాయపడవచ్చు.