తన క్లినికల్ రీసెర్చ్ విభాగమైన జార్జ్ క్లినికల్ (CRO)ను విక్రయించడానికి
ప్రపంచ ఆరోగ్య పరిశోధనలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ హిల్హౌస్తో ఒప్పందాన్ని
కుదుర్చుకున్నట్లు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ప్రకటించింది.
హిల్‌హౌస్ సంస్థ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాగా ప్రావీణ్యం కలిగి ఉంది. అలాగే
ప్రపంచవ్యాప్తంగా గల హెల్త్‌కేర్ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉండి బాగా
విస్తరించింది. ప్రపంచవ్యాప్త వేగవంతమైన విస్తరణ మార్గంలో సహాయం చేయడానికిది
ఉపయోగపడుతుంది. ఈ ఒప్పందం ఫలితంగా ఆసియా-పసిఫిక్‌లో మార్కెట్ లీడర్‌గా దాని
స్థానాన్ని బలోపేతం చేయడానికి గణనీయమైన తాజా నిధులను పొందుతుంది.