అదృష్టవశాత్తూ అధిక రక్తపోటును తగ్గించడానికి కొన్ని పనులు చేయవచ్చు. కానీ, ఒక
వ్యక్తికి సహాయపడేది మరొకరికి సహాయ పడకకపోవచ్చు.
అయినప్పటికీ, రక్తపోటును తగ్గించడంలో ఏ విధానాలు, చికిత్సలు ఎక్కువగా
సహాయపడతాయో తెలుసుకోవడానికి అధ్యయనాలు, క్లినికల్ ట్రయల్స్
నిర్వహించబడుతున్నాయి. కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఇటీవల ప్రచురించిన
ఒక చిన్న పైలట్ పరిశోధనలో రక్తపోటుపై యోగా ప్రభావాలు పరిశోధించబడ్డాయి. ఇది
మంచి ఫలితాలు ఇస్తున్నట్టు గుర్తించారు.