మానవుల్లో రుచికి సంబంధించిన భావన చాలా సున్నితమైనది. ఒకేలాంటి చాక్లెట్
కుక్కీ లేబుల్‌పై రెండు పదాల మార్పుతోనే రుచిలో ఎంతో మార్పు కలిగినట్టు ఒక
అధ్యయనంలో గుర్తించారు. రుచికరమైన తీపి, తేమ నుంచి అసహ్యకరమైన చేదు, పాతదిగా
మారుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లేబుల్ అందించిన సమాచారమే ఇక్కడ
కీలకంగా మారిందన్నమాట.
ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన 58 మంది పెద్దలతో చేసిన రుచి పరీక్షలో,
“కన్స్యూమర్ కంప్లైంట్” కుక్కీల కంటే “న్యూ అండ్ ఇంప్రూవ్డ్” కుక్కీలు
మెరుగ్గా ఉన్నాయని తేలింది.