ఫైజర్, ఫ్రెంచ్ వ్యాక్సిన్ తయారీదారు వాల్నేవా వారి లైమ్ వ్యాధికి సంబంధించిన
టీకా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని విజయవంతంగా ప్రేరేపించినట్టు చూపించే రెండో
దశ భద్రతా ట్రయల్ ఫలితాలు గురువారం వెల్లడించారు.
ఏప్రిల్ లో రెండో దశ ట్రయల్ ముగిసిన ఆరు నెలల తర్వాత రెండు లేదా మూడు
వ్యాక్సిన్ డోస్‌లను పొందిన పిల్లలు, పెద్దల యాంటీబాడీ స్థాయిలను కంపెనీలు
విశ్లేషించాయి. ఈ టీకాతో లైమ్ వ్యాధి నిరోధకత పెరుగుతుందని నిర్ధారించారు.