ఐసీసీ అండర్ -19 ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం భారత కెప్టెన్ గా స్టార్ బ్యాట్
ఉమెన్ షఫాలీ వర్మ ఎంపికైంది. అండర్ 19 మహిళల ప్రపంచకప్ తో పాటు
దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించిందని
బీసీసీఐ తెలిపింది. ఐసీసీ అండర్ -19 మహిళల ప్రపంచకప్ మొదటి ఎడిషన్ లో 16 జట్లు
పాల్గొంటాయి. 2023 జనవరి 14 నుంచి 29 వరకు దక్షిణాఫ్రికాలో మెగా టోర్నీ
జరుగనుంది. దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోపాటు స్కాట్లాండ్ తో
కలిసి భారత్ గ్రూప్ డీలో కొనసాగుతోంది.