నడక ఆరోగ్య ప్రదాయిని అనే విషయం అందరికీ తెలిసిందే. దీనికోసం మీరు ఖరీదైన గేర్
లేదా ఫిట్నెస్ సెంటర్ కు వెళ్లి సబ్స్క్రిప్షన్ చెల్లించనవసరం లేదు.దీనికి
మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయనక్కర లేదు. నిజానికి నడక చాలా మందికి సహజమైన
కదలిక. ఆరోగ్యం కోసం నడవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురింది మనం తరచూ
గుర్తుంచుకోవాలి.
కానీ మనం మన దినచర్య నుంచి బయటపడి, రోజూ నడవడం ద్వారా మన శరీరాలను, మనస్సులను
ఉల్లాసంగా ఉంచవచ్చు. అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.