మనం తక్కువగా అంచనా వేస్తాం కానీ, దోమలకంటే ఈగలతోనే ఎక్కువ ఆరోగ్య
సమస్యలుంటాయంటే నమ్మండి.
ఈగలు వాలిన ఆహారం తీసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఇటీవలి అంచనా
ప్రకారం, ఈగలు ఎక్కడబడితే అక్కడ వాలే చెత్తలో బహుశా వ్యాధికారత ఉండవచ్చు. మీరు
వ్యాధిని వ్యాప్తి చేసే కీటకం గురించి ఆలోచించినప్పుడు మానవ రక్తాన్నిపీల్చే
దోమలే గుర్తుకు వస్తాయి. కానీ, ప్రస్తుత పరిశోధన ప్రకారం వాటి కంటే ఈగలే
ప్రమాదకరమని గుర్తించారు.