అరుదైన రక్తం గడ్డకట్టే పరిస్థితి వుంటే ఖరీదైన కొత్త ఔషధం అందుబాటులోకి
రానుంది. యునైటెడ్ స్టేట్స్లోని ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ)ఈ
ఔషధం తయారీకి అనుమతి ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం. ఒక్కో మో
తాదుకు $3.5 యూఎస్ మిలియన్లు ఖర్చవుతుంది. ప్రారంభంలో ధర విపరీతంగా
అనిపించినప్పటికీ, ఔషధం ఖర్చు-ప్రభావానికి సంబంధించిన ఇటీవలి పరిశీలన ప్రకారం
యూఎస్ లో చికిత్స ఫలితాలను బట్టి కొంతవరకు “సరైన” ధరేనని వెల్లడైంది.