వయసు పెరిగే కొద్దీ బరువులు ఎత్తడం కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ అభ్యాసం మన కండరాలు, నరాల మధ్య సంబంధాలను
మెరుగుపరుస్తుంది.ఈ విషయంపై కొత్త పరిశోధన ప్రకారం.. మన జీవితంలోని తరువాతి
సంవత్సరాల్లో (మలి దశ వయస్సు) అది మరింత అవసరమవుతుంది. 40 సంవత్సరాల వయస్సు
నుంచి మనం నిజంగా కండర ద్రవ్యరాశిని కోల్పోవడం ప్రారంభిస్తాం. పాక్షికంగా
మోటారు న్యూరాన్లు, మెదడులోని కణాలు, వెన్నుపాములోని కణాలు క్షీణించడం వల్ల
(కండర ఫైబర్లు క్షీణించడం వల్ల) మన శరీరాన్నిసరిగ్గా కదల్చలేం. కాబట్టి
పరిమిత మోతాదులో బరువులు ఎత్తడం కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.