మన అభిమాన తారలు కూడా ఆరోగ్య సమస్యలకు అతీతులు కారు. అలాంటి వాటితో
బాధపడుతున్నవారికి సహాయం చేయడానికి చాలా మంది తమ పోరాటాల గురించి గళం
విప్పారు. సెలీనా గోమెజ్ ఆరోగ్య సమస్యల చరిత్ర గురించి ఈ సమయంలో గుర్తు
చేసుకోవడం ఎంతైనా అవసరం. “లూక్ అట్ హర్ నౌ” గాయని మానసిక ఆరోగ్యంతో తనకున్న
ఇబ్బందుల గురించి చాలా ఓపెన్‌గా చెప్పింది. దాని వల్ల 2018లో ఆమె చికిత్సకు
వెళ్లవలసి వచ్చింది. లూపస్‌తో ఆమె సుదీర్ఘ పోరాటం కారణంగా సెప్టెంబర్ 2017లో
అత్యవసర మూత్రపిండ శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ఇది ఆమె
జీవితాన్నిశాశ్వతంగా మార్చేసింది. కాబట్టి ఎంతటి వారైనా తమ ఆరోగ్యంపై శ్రద్ధ
పెట్టడం చాలా అవసరం.