మెదడుకు సంబంధించిన ప్లాస్టిసిటీ, జీవితకాల రీవైరింగ్ సామర్థ్యం న్యూరో
సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఎలుకల వయస్సు పెరిగినప్పటికీ, వయోజన
ఎలుకల్లో పుట్టుకతో వచ్చే అంధత్వాన్ని నయం చేసే మార్గాన్ని శాస్త్రవేత్తలు
కనుగొన్నారు.
లేబర్ కన్జెనిటల్ అమరోసిస్ (LCA) అనేది అరుదైన రెటీనా అసాధారణత. దీని ఫలితంగా
నవజాత శిశువుల్లో అంధత్వం లేదా తీవ్రమైన దృష్టి లోపం ఏర్పడవచ్చు. మానవుల్లో ఈ
పరిస్థితికి సంబంధించిన ప్రభావాలను అనుకరించడానికి ఎలుకలపై ప్రయోగాలు చేశారు.
రెటీనాలో కాంతి గ్రహణశక్తికి సంబంధించి జన్యువుల్లో ఏదైనా వారసత్వ
రుగ్మత ఉండవచ్చు.