ఉల్లిపాయలను ముక్కలు ముక్కలుగా కట్ చేయడం వల్ల వాటి ద్వారా వెలువడే గాలి
వైరస్‌లను నశింపజేస్తుందా? అది పాయిజన్‌ను హరించేస్తుంది అని కొంతమంది టిక్
టాకర్లు పేర్కొంటున్నప్పటికీ, దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. తనను తాను
“ఉల్లిపాయ మహిళ”గా అభివర్ణించుకునే (@Poshmamma) పోష్మమ్మ అనే మహిళ “మీరు
ఉల్లిపాయలతో ఏమి చేస్తారు?” అంటూ అక్టోబర్ 23న తన ప్రేక్షకులను ప్రశ్నించింది.
మీ ఇంట్లో ఎవరైనా వైరస్ లతో ఇబ్బంది పడుతోంటే ఉల్లిపాయలను కట్ చేసి, ఇంటి
చుట్టూ ఉన్న వ్యూహాత్మక ప్రదేశాలలో ఉంచండి. తద్వారా ఇంటి పరిసరాల్లోని గాలిని
శుభ్రం చేయవచ్చు. హానికరమైన వాయువులు, దుమ్ము, పుప్పొడి, పెంపుడు చుండ్రు,
అచ్చు, బాక్టీరియా, వైరస్ ల వంటి వాటిని అది గ్రహిస్తుంది. వాటిని
నిరోధించడంలో అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇంట్లో అనారోగ్యాన్ని తరిమి
కొడుతుంది అని ఆమె పేర్కొంది.
“మీ ఇంట్లో ఇతరులు అనారోగ్యానికి గురవుతుంటే, వ్యాధిని, విషాన్ని
తొలగించడానికి.. కిరాణా షాప్‌కి వెళ్లి ఎర్ర ఉల్లిపాయలు తెచ్చుకోండి” అని ఆమె
చెప్పింది. అయితే, అందులో నిజం లేదని, వైరస్ లను తగ్గించడానికి ఉల్లిపాయ
(నీరు) పని చేయవచ్చు గానీ, పూర్తిగా తొలగించలేదని నిపుణులు చెబుతున్నారు.