జామకాయలో ఉంటే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామకాయలు
తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
1.జామకాయలో కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అధికం.
2.నారింజ పండు కంటే
జామకాయలో విటమిన్ సి పుష్కలం.
3.ప్రతిరోజు జామకాయను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్
స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి.
4.జామకాయలో ఉండే పొటాషియం గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
5.విటమిన్ సి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
6.మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది.
7.జామలో ఉండే పీచు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
8.జాయకాయలో ఉండే యాంటీ
ఆక్సిడెంట్లు గుండె, రక్తనాళాలను రక్షిస్తుంది.