రుచితోపాటు పోషకమైన డ్రై ఫ్రూట్ పిస్తా తినడం వల్ల ఎన్నో పోషకాలు పొందవచ్చు..
దీనిని తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
దీనిని తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
1.పిస్తాలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికం.
2.పిస్తాలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, పొటాషియం పుష్కలం.
3.గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
4.అధిక రక్తపోటును తగ్గించడంలో తొడ్పడుతుంది.
5.పిస్తాలో ఉండే ఫైబర్, పొటాషియం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
6.పిస్తాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షిస్తుంది. మెదడు వ్యాధుల
ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
7.పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
8.పిస్తాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ను నివారించడంతో సహాయపడుతాయి.
9.ప్రతి రోజు 30 నుంచి 40 గ్రాముల పిస్తా తినడం ఆరోగ్యానికి మంచిది.