1.ఖర్జూరంలో పుష్కలంగా అధిక ఫైబర్,యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి.
2.ఖర్జూరం పురుషులకు చాలా మేలు చేస్తుంది.
3.తీవ్రమైన ఎముకల సమస్య ఆస్టియోపోరోసిస్ ను నివారించడంలో సహాయపడుతుంది.
4.బ్లడ్ లో షుగర్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
6.ఖర్జరాలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
7.వీటిని ప్రతిరోజూ తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
8.శరీరంలో తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను
రక్షిస్తాయి.
9.ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి రక్షణం శక్తిని లభిస్తుంది.
10.ఖర్జరాలు తినడం వల్ల నీరసం తగ్గుతుంది.
11.ఖర్జరాలను తినడం వల్ల ఐరన్, పాస్పరస్, ఫైబర్ ను పొందవచ్చు.
12.వీటిని రోజు తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది.
13.కిడ్నీల్లోని రాళ్లను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది.