ఏర్పడటానికి సహాయపడే వర్ణద్రవ్యంను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి అత్యంత సాధారణ కారణం విటమిన్ A లేకపోవడమే.
కొన్ని రకాల జ్యూస్ లు తాగటం వల్ల విటమిన్ ‘ఎ’ నీ పొందవచ్చు. అవేంటో
తెలుసుకుందాం..
ఆరెంజ్ జ్యూస్:
ఆరెంజ్ రసంలో 2శాతం వరకు విటమిన్ ఎ ఉంటుంది. వారానికీ కనీసం 3 సార్లు దీన్ని
తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
టమాటో రసం:
42 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉన్న టమాటా రసం శరీరానికీ ఎంతో మేలు చేస్తుంది.
ముఖం తరచూ గ్లామర్ మెరిసిపోతుంది.
క్యారెట్ జ్యూస్: క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల విటమిన్ ఎ పొందడమే కాకుండా
మలబద్ధకాన్ని నివారించవచ్చు. అలాగే జీర్ణశక్తిని పొంపెందించవచ్చు.
మామిడి రసం:
112 మైక్రో గ్రాముల విటమిన్ ఎ ఉన్న మామిడి రసం రుచితో పాటు హెల్తీగా ఉంచుతుంది.
పుచ్చకాయ రసం:
విటమిన్ ఎ పుష్కలంగా లభించే డ్రింక్స్ పుచ్చకాయ జ్యూస్ ఒకటి.
పాలకూర రసం:
విటమిన్ ఎ తో పాటు యాంటీ
యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పాలకూర రసం కూడా ఆరోగ్యానికీ చాలా మంచిది.