గుండె జబ్బులు నుంచి ఉపశమనం పొందాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో
అవ్వాలి.ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువగా ఉన్న నట్స్ నీ డైట్ లో చేర్చుకోండి.
అవ్వాలి.ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువగా ఉన్న నట్స్ నీ డైట్ లో చేర్చుకోండి.
బాదం:
బాదం పోషకాల గని. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.వీటిని
రాత్రిపూట నానబెట్టి, ఉదయం తింటే చాలా మంచిది.
వాల్ నట్స్:
వాల్ నట్స్ లో యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా
ఉంటాయి.వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినాలి.
జీడిపప్పు:
జీడిపప్పు మంచి పోషక విలువలున్న నట్.డైట్ లో వీటిని చేర్చుకుంటే గుండె ఆరోగ్యం
పదిలంగా ఉంటుంది.
పీనట్:
వివిధ రకాల విటమిన్స్, ఖనిజాలకు పీనట్స్ లో ఉంటాయి.ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ
యాసిడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పిస్తా:
పిస్తాపప్పుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.గుండె ఆరోగ్యంలో ఇవి కీలక
పాత్ర పోషిస్తాయి.