ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలను పాడుచేసే
అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
1.రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్లు తాగాలి. ఇంతకంటే తక్కువగా నీరు తాగటం
వల్ల కిడ్ని సమస్యలు అధికం వస్తుంది.
2.ప్రతి చిన్న జబ్బుకి ఎక్కువగా మందులు వాడటం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు
ఏర్పడేఅవకాశం ఉంది.
3.ఉప్పు ఎక్కువగా వాడేవారిలో సైతం ఈ సమస్య వస్తుంది.
4.మూత్రం వచ్చినా గట్టిగా ఆపుకుంటూ ఎక్కువసేపు అలాగే వుండటం వల్ల కిడ్నీలలో
రాళ్లు ఏర్పడతాయి
5.మాంసాహారం విపరీతంగా తినడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువవుతుంది.
6.సరైన నిద్ర సమయాలను పాటించకపోవడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు ఏర్పడవచ్చు.
7.శీతల పానీయాలు అధికంగా తాగడం వల్ల కూడా కిడ్నీలలో స్టోన్స్ రావచ్చు.
8.మోతాదుకి మించిపోయి కడుపుకి ఆహారాన్ని లాగించడం వల్ల కూడా సమస్యలు ఏర్పడతాయి.
9.కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతాయి.