పడిపోతాయి. ప్లేట్లెట్లు పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అందుకోసం
ఏమేమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాము..
1.బొప్పాయి ఆకులు కాస్త చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్
లెట్స్ కౌంట్ పెరుగుదలకు తోడ్పడతాయి.
2.ప్రతీ రోజూ అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకుని
తాగటం వల్ల ఫలితం ఉంటుంది.
3.రక్తంలోని ప్లేట్ లెట్ కౌంట్ పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని
ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.
4.గుమ్మడికాయ గింజలలో విటమిన్ ఎతో పాటు ప్లేట్ లెట్ ను పెంచి, రెగ్యులేట్ చేసే
లక్షణాలున్నాలను కలిగి ఉన్నాయి.
5.నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీల్లో విటమిన్ సి సమృద్ధిగా
లభిస్తుంది. ఇవి ప్లేట్ లెట్స్ ని పెంచుతాయి.
6.వారంలో రెండుసార్లు ఒక చిన్న గిన్నెడు క్యారెట్, బీట్ రూట్ ను సలాడ్ గా కానీ
జ్యూస్ రూపంలోగానీ తీసుకుంటే రక్తంలో రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది.
(గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను
సంప్రదించాలి.)