పుష్కలంగా లభిస్తుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని ఆహార పదార్థాల ద్వారా
కూడా మనం విటమిన్-డి ని పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పుట్టగొడుగులు:
మష్రూమ్స్ ల్లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. పుట్టగొడుగులు తింటే శరీరంలోని
ఎముకల సాంద్రత మెరుగవుతుంది. ఎముకుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
పనీర్:
పనీర్ లో కూడా విటమిన్ డీ పుష్కలంగా ఉండే ఆహారం. దీంట్లో కాల్షియమ్ కూడా
ఎక్కువగా ఉంటుంది. అందుకే పన్నీర్ తింటే మీ ఎముక దృఢత్వానికి తోడ్పడుతుంది.
మిల్క్:
సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ లాంటి ఫోర్టిఫైడ్ పాలల్లోనూ విటమిన్
డీ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ గా మీ డైట్లో వీటిని యాడ్ చేసుకొని తాగితే
విటమిన్ డీ మీ శరీరానికి కావాల్సినంత అందుతుంది.
క్యారెట్ జ్యూస్:
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి విటమిన్ డీ ఎక్కువగా అందుతుంది.
క్యారెట్స్ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అలాగే విటమిన్ డీ లోపం ఉన్నా భర్తీ
అవుతుంది.
సోయా:
సోయా చంక్స్, టోఫూ, సోయా మిల్క్ లాంటి సోయా ప్రొడక్టుల్లో విటమిన్ డీ,
కాల్షియమ్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
కొబ్బరి:
కొబ్బరి నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి
ఉపయోగిస్తున్నారు. కొబ్బరి లో కూడా మనకు విటమిన్ డి లభిస్తుంది.