చూద్దాం..
1.డ్రాగన్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్రవహిస్తుంది.
2.డ్రాగన్ ఫ్రూట్ తెల్ల రక్తకణాలను రక్షించడం సహాయపడుతుంది మరియు ఇన్ఫెక్షన్
లను నివారిస్తుంది.
3.ఒక అధ్యయనం ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గౌట్,
ఆర్థరైటిస్ వంటి సమస్యలను నయం చేయగలవు.
4.డ్రాగన్ ఫ్రూట్ శరీరంలో లాక్టోబాసిల్లి, బిఫిడోబాక్టీరియా వంటి మంచి
బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది.
5.డ్రాగన్ ఫ్రూట్ పేగు సంబంధిత అంటువ్యాధులు, మలబద్ధకం ప్రమాదాన్ని
నివారిస్తుంది.
6.డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, కీలకమైన పోషకాలు అధికంగా
ఉంటాయి. ఇవి మొటిమలు, పొడి చర్మం, వడదెబ్బ, వృద్ధాప్యం వంటి సమస్యల్ని
తగ్గిస్తుంది.