వెల్లడిస్తున్నారు. తగినంత నిద్రతో శరీరానికి విశ్రాంతి లభించి మరుసటి రోజు
హుషారుగా ఉంటారు.
1.ఆరు గంటల కంటే తక్కువగా నిద్ర పోయేవారు త్వరగా బరువు పెరుగుతారు.
2.సరిగ్గా నిద్రపొకపోవడం వల్ల మధుమేహం, ఒబెసిటీ వంటి బారినపడే ప్రమాదం అధికంగా
ఉంటుంది.
3.నిద్రలేమితో మతిమరుపు పెరడడం, జ్ఞాపక శక్తిని కోల్పోవడం వంటి సమస్యలు
తలెత్తుతాయి.
4.నిద్రలేమి వల్ల ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి కోల్పోతారు. దీని వల్ల రోగ
నిరోధక శక్తి తగ్గుతుంది.
5.నిద్రలేమి వల్ల కలోన్, ఒవరీ, బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులు
వచ్చే అవకాశం ఉంది.
6.తక్కువ నిద్రతో రక్తపోటు, అధిక కొవ్వు వంటి సమస్యలు తలెత్తుతాయి.
7.సరిగ్గా నిద్రపోని వారిలోగుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని
అధ్యయనాల్లో తేలింది.
8.కావున ఒక రోజులో కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలని ఆరోగ్య
నిపుణులు సూచిస్తున్నారు.