తేనెను క్రమం తప్పకుండా మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1.ఒక టేబుల్ స్పూన్ తేనె 61 కేలరీల శక్తినిస్తుంది.
2.తేనె లో ఫ్యాట్ ఉండదు. యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధి.
3.చిన్న పిల్లల్లో దగ్గును
నివారించడానికి తేనె ను వాడుతారు.
4.దెబ్బలు, కాలిన గాయాలు త్వరగా తగ్గడానికి వాటిపై తేనెను అప్లై చేస్తారు.
5.తేనె ను రెగ్యులర్ గా మితంగా తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.
6.తేనె హార్ట్ బీట్ ను రెగ్యులరైజ్ చేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి.
7.మాములు షుగర్ స్థానంలో తేనె తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్
లో ఉంటాయి.